Health Tips: చక్కటి ఆరోగ్యానికి 5 సూత్రాలు... పాటిస్తే ఎంతో మేలు

5 Lifestyle Changes : ఈ రోజుల్లో చాలా అనారోగ్యాలకు కారణం మన లైఫ్‌స్టైలే. అంటే సరిగా నిద్రపోకపోవడం, సరిగా తినకపోవడం (టైముకి తినకపోవడం), అదే పనిగా సెల్‌ఫోన్ వాడకం ఇలాంటివి. ఫలితంగా కీళ్లనొప్పులు, అధిక బరువు వంటి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మరి ఎలా జీవిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం? అందుకు ఏం చెయ్యాలో తెలుసుకుందాం.