Home » photogallery » life-style »

5 HEALTH BENEFITS WITH TAKING MUD POT WATER IN SUMMER RNK

Summer: ఎండలు ఎక్కువవుతున్నాయి.. మట్టికుండనీరే తాగండి.! వీటివల్ల శరీరానికి 5 లాభాలు..

Pot water health benefits: మట్టి కుండలో నీళ్లు తాగడం మనకు కొత్త కాదు. అయితే వాటన్నింటినీ మరిచిపోయిన నేటి తరానికి దాని ప్రయోజనాలను సూచించడం మన కర్తవ్యం. అందుకే వీటివల్ల మన ఆరోగ్యానికి కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.