Weight Loss: ఖాళీ కడుపుతో ఈ 5 ఫుడ్స్ అస్సలు తినకండి...! తింటే అంతే..

ఉదయం అల్పాహారంలో మనం తీసుకునే ఆహారం ఎంతో కీలకమైంది. ఇక బరువు తగ్గాలనుకునే వారికి అది అత్యంత ఆవశ్యకం కూడా. ఎన్ని డైట్లు పాటించినా.. ఉదయం పూట టిఫిన్ చేయాల్సిందేనని వైద్య, డైటిషియన్ నిపుణులు చెబుతున్నారు. మరయితే.. తినమన్నారు కదా అని ఏది పడితే అది తినొద్దు. అలా తింటే మొదటికే మోసం.

  • News18
  • |