Bike riding: బైక్ నడుపుతూ ఈ 8 తప్పులు అస్సలు చెయ్యకండి

Bike riding mistakes: ప్రపంచవ్యాప్తంగా కార్లు, బస్సుల కంటే... బైక్ రైడింగ్ ప్రమాదాలే ఎక్కువగా జరుగుతున్నాయి. మరి బైక్ రైడింగ్‌లో జరుగుతున్న కీలకమైన, ప్రాణాలు తీసే తప్పులేంటో తెలుసుకుందాం.