Home » photogallery » life-style »

2019 BILLBOARD MUSIC AWARDS EVENT AT MGM GARDEN ARENA IN LAS VEGAS MUST SEE RED CARPET PHOTOS OF BOLLYWOOD STAR PRIYANKA CHOPRA AND OTHERS SS

Photos: బిల్‌బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్‌లో మెరిసిన అందాల తారలు

Billboard Music Awards 2019 | లాస్‌ వెగాస్‌లోని ఎంజీఎం గ్రాండ్ ఎరీనాలో బిల్‌బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ 2019 వేడుక కలర్‌ఫుల్‌గా సాగింది. సుప్రసిద్ద సంగీత కళాకారులతో పాటు, హాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ వేడుకలో తళుక్కుమన్నారు. రెడ్ కార్పెట్‌పై అందాలతో కనువిందు చేశారు. ఆ ఫోటోలు చూడండి.