హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Crazy Medical Practices: తేళ్లు, తేనెటీగలు, నత్తలతో వైద్య చికిత్స.. ఇలాంటివి కూడా ఉంటాయా?

Crazy Medical Practices: తేళ్లు, తేనెటీగలు, నత్తలతో వైద్య చికిత్స.. ఇలాంటివి కూడా ఉంటాయా?

Crazt Medical therapies: హైదరాబాద్‌లో ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఆ మందు తీసుకుంటే అస్తమ తగ్గుతుందని నమ్ముతారు ప్రజలు. దేశం నలుమూలల నుంచి ఫిష్ మెడిసిన్ కోసం తరలివస్తుంటారు. ఇలాంటి వెరైటీ చికిత్సలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. తేళ్లు, తేనెటీగలు, నత్తలతోనూ చికిత్స అందించే థెరపీలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.

Top Stories