Home » photogallery » life-style »

15 SPECTACULAR PHOTOS OF CHINAS HARBIN ICE AND SNOW FESTIVAL 2019 SS

Photos: కలర్‌ఫుల్‌గా చైనాలో ఐస్ ఫెస్టివల్... ఆ అందాలు చూడండి

చైనాలో హార్బిన్ ఐస్ అండ్ స్నో ఫెస్టివల్ చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే. వింతలు, వినోదాలకు వేదికైన చైనాలో ఏటేటా హార్బిన్ ఇంటర్నేషనల్ ఐస్ అండ్ స్నో ఫెస్టివల్ జరుగుతుంటుంది. ఆ ఫెస్టివల్ ఫోటోలు చూసి మీరూ ఎంజాయ్ చేయండి.