1. బ్లూ టీ తాగితే కాలేయ సంబంధ కొవ్వు సమస్యలు పరిష్కరించడమే కాదు... జీవక్రియనూ మెరుగుపరుస్తుంది. (Image: Instagram)
2. బ్లూ టీలో ఉండే శక్తిమంతమైన టానిన్స్ ఆహారం నుంచి ఐరన్‌ను సేకరించేందుకు ఉపయోగపడుతుంది. భోజనానికి గంట ముందు లేదా తర్వాత ఒక కప్పు బ్లూ టీ తాగితే మేలు. (Image: Instagram)
3. బ్లూ టీ మార్కెట్లో 'ఊలాంగ్', 'బ్లాక్ డ్రాగన్ టీ' పేరుతో అందుబాటులో ఉంది. (Image: Instagram)
5. బ్లూ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు ఒత్తిడి తగ్గించే లక్షణాలూ ఎక్కువే. (Image: Instagram/BlueTeaIndia)
7. గ్రీన్ టీతో పోలిస్తే బ్లూ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ అని వైద్యపరంగా నిరూపితమైంది. (Image: Facebook/BlueTeaIndia)
8. బ్లూ టీ శరీర రక్షణ వ్యవస్థను మరింత పటిష్టపరుస్తుంది. క్లిష్టమైన అనారోగ్య సమస్యల్నీ అడ్డుకుంటుంది. (Image: Instagram)
9. బ్లూ టీ కొవ్వు కరిగిస్తుంది. ధమనుల్లో బ్లాక్స్ క్లియర్ చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. హృదయ సంబంధిత వ్యాధుల్ని అడ్డుకుంటుంది. (Image: Instagram)
10. బ్లూ టీని వేడి మినరల్ వాటర్‌తో తీసుకోవాలి. ఒక టీస్పూన్ తేనె కలుపుకోవాలి. కాస్త నిమ్మరసం కలుపుకుంటే ఆరోగ్యానికి చాలా లాభాలు. మట్టితో చేసిన కప్పులో బ్లూ టీ తాగడం మంచిది. (Image: Instagram/BlueTeaIndia)