10 Benefits of Sex: సెక్స్ అనేది మానసిక సంతృప్తే కాదు... ఫిజికల్‌గానూ ఫిట్‌గా ఉండేలా చేస్తోందనీ, వ్యాధి నిరోధక శక్తిని పెంచి... రకరకాల వ్యాధులు రాకుండా అడ్డుకోగలుగుతోందని అధ్యయనాల్లో తేలింది. ఎవరైతో ఆరోగ్యకరమైన శృంగారాన్ని కొనసాగిస్తారో... వారి ఆరోగ్యం చాలా బాగుంటుందని హెల్త్ నిపుణుడు వైవొన్నో కే తెలిపారు. సెక్స్‌లో పాల్గొనే వారి బాడీ... వైరస్లు, క్రిములతో పోరాడే శక్తిని పొందుతోంది. పెన్సిల్వేనియాలో విల్కీస్ యూనివర్శిటీ పరిశోధకులు... ఎవరైతే... వారానికి ఒకటి లేదా రెండుసార్లు సెక్సులో పాల్గొంటారో... వారి బాడీలో కొన్ని రకాల యాంటీబాడీలు బాగా పెరుగుతున్నాయి. సెక్స్ వల్ల కలిగే ప్రయోజనాల్ని తెలుసుకుందాం.