హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Ganesh chaturthi 2022: గణేష్ చతుర్థి సందర్భంగా మీరు గణపతికి సమర్పించాల్సిన 10 ప్రసాదాలు..

Ganesh chaturthi 2022: గణేష్ చతుర్థి సందర్భంగా మీరు గణపతికి సమర్పించాల్సిన 10 ప్రసాదాలు..

Ganesh chaturthi 2022: గణేష్ చతుర్థి సందర్భంగా 10 రోజుల పాటు భక్తులు గణేశుడిని పుష్పాలు, ప్రసాదాలు వివిధ మిఠాయిలతో పూజిస్తారు. ఈ ఏడాది గణేష్ చతుర్థి వేడుకలు ఆగస్టు 31న ప్రారంభమై సెప్టెంబర్ 9న ముగుస్తాయి.

Top Stories