కార్తీక పౌర్ణమి సందర్భంగా ముంబైలో దీపారాధన చేస్తున్న మహిళలు (Image: PTI) కార్తీక పౌర్ణమి సందర్భంగా పాట్నాలో గంగా నది ఒడ్డున హారతి ఇస్తున్న భక్తులు (Image: PTI) ముజఫర్ నగర్లో ఉదయాన్నే పుణ్య స్నానాలు ఆచరించి దీపాలు వెలిగిస్తున్న మహిళలు (Image: PTI) కార్తీక దీపం సందర్భంగా ముంబైలోని ఓ కొలనులో దీపాలు వదులుతున్న మహిళలు (Image: AP) కోల్కత్తాలో గంగా నదీ ఒడ్డున దీపం వెలిగిస్తున్న ఓ హిందూ మహిళ. (Image: AP)