Home » photogallery » jobs »

YSRCP JOB MELA IN GUNTUR ON MAY 7 8 HERE FULL DETAILS NS

YSRCP Job Mela: రేపు గుంటూరులో వైసీపీ భారీ జాబ్ మేళా.. 210 కంపెనీలు, 26 వేల ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

రేపు, ఎల్లుండి గుంటూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళాను (YSRCP Job Mela) నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.