వైఎస్సార్ కడప జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో కింది అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్ వాడీ వర్కర్, అంగన్ వాడీ హెల్పర్, మినీ అంగన్ వాడీ వర్కర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)