తాజాగా వైఎస్సార్ జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.