Chief Puppy Officer: కుక్కతో ఆడుకుంటే నెలకు రూ.2,00,000 జీతం

Chief Puppy Officer | పెంపుడు కుక్కలంటే కొందరికి చాలా ఇష్టం. ఇక శునకాలతో ఆడుకుంటూ ఎంత సమయం అయినా గడిపేస్తారు. అలాంటివారికి ఉద్యోగాలు ఇస్తోంది ఓ సంస్థ. పూర్తి వివరాలు తెలుసుకోండి.