Andhra Pradesh: సచివాలయ ఉద్యోగులకు అలర్ట్.. రాత పరీక్షకు సిద్ధమవ్వాలన్న ప్రభుత్వం.. ఎప్పుడంటే..?

రెండేళ్లు విధులు పూర్తి చేసుకుంటున్న ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మరో పరీక్షకు సిద్ధమవ్వాల్సి ఉంది.. ఇప్పటికే పరీక్షలకు సంబంధించి విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ పరీక్షలు జరిగేది ఎప్పుడంటే..?