Home » photogallery » jobs »

WORK FROM HOME ROLES AT PAYTM CEO VIJAY SHEKHAR SHARMA ASKS PEOPLE TO JOIN THE COMPANY DETAILS HERE VB

Work From Home: గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం..

కరోనా మహమ్మారి కారణంగా ఐటీ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేస్తూ వస్తున్నారు. రెండు వేవ్ లు పూర్తయ్యే వరకు కూడా ఇంటి నుంచే పని చేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోను తీసేశాయి. మరి కొన్ని కంపెనీలు కొనసాగిస్తున్నాయి.

  • |