Home » photogallery » jobs »

WORK FROM HOME APPROACH THAT WILL CONTINUE IN THE FUTURE THESE ARE THE COMPANIES PLANS ON THE HYBRID MODEL GH VB

Work From Home: ఇక ఆఫీస్ లకు ఎండ్ కార్డు పడినట్లేనా..! భవిష్యత్తులో కూడా కొనసాగనున్న వర్క్ ఫ్రమ్ హోమ్‌ విధానం..

భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌ ఫెసిలిటీని కంటిన్యూ చేయాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) ఇండస్ట్రీతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు యోచిస్తున్నాయి. ఈ హైబ్రిడ్ మోడల్‌ను కొనసాగించాలని కంపెనీలు భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. వివరాల్లోకి వెళ్తే..