హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Women Jobs: మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. ప్ర‌త్యేక శిక్ష‌ణ‌తో టెక్ జాబ్స్ అవ‌కాశాలు

Women Jobs: మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. ప్ర‌త్యేక శిక్ష‌ణ‌తో టెక్ జాబ్స్ అవ‌కాశాలు

Women Jobs | మహిళల కెరీర్‌ డెవలప్‌మెంట్ కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ‘JobsForHer’తో చేతులు కలిపింది ‘సింప్లీలెర్న్’ ఎడ్ టెక్ సంస్థ. ఈ ఒప్పదం ప్రకారం వచ్చే ఏడాదిలో 1000 మంది మహిళలకు జావా డెవలప్‌మెంట్‌లో పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వనుంది.

Top Stories