Home » photogallery » jobs »

WFH OR WFO RISING CORONA CASES IN THE COUNTRY INDIAN COMPANIES ADOPTING WEIGHT AND WATCH APPROACH GH VB

WFH Or WFO: పెరుగుతున్న కరోనా కేసులు.. WFH Or WFOలలో ఏది బెటర్.. ఆ సంస్థల ఆలోచన అదేనా..

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు(Corona Cases) మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ఇండియాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగానికి చెందిన సంస్థలు ప్రస్తుతానికి వర్క్‌ మోడల్స్‌కు సంబంధించి ‘వెయిట్ అండ్ వాచ్’(Wait and Watch) విధానాన్ని అవలంభిస్తున్నాయి.