1. రైల్వేలో ఉద్యోగం కోరుకునేవారికి గుడ్ న్యూస్. పశ్చిమ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3591 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ లాంటి పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొత్తం 3591 పోస్టులు ఉండగా ముంబై డివిజన్- 738, వడోదరా డివిజన్- 489, అహ్మదాబాద్ డివిజన్- 611, రాత్లాం డివిజన్- 434, రాజ్‌కోట్ డివిజన్- 176, భావ్‌నగర్ వర్క్‌షాప్- 210, లోయర్ పరేల్ వర్క్‌షాప్- 396, మహాలక్ష్మి వర్క్‌షాప్- 64, భావ్‌నగర్ వర్క్‌షాప్- 73, దహోద్ వర్క్‌షాప్- 187, ప్రతాప్‌నగర్ వర్క్‌షాప్ వడోదర- 45, సబర్మతీ ఇంజనీరింగ్ వర్క్‌షాప్ అహ్మదాబాద్- 60, సబర్మతీ సిగ్నల్ వర్క్‌షాప్ అహ్మదాబాద్- 25, హెడ్‌క్వార్టర్ ఆఫీస్-34 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)