Home » photogallery » jobs »

WEST CENTRAL RAILWAY RECRUITMENT 2021 APPLICATION PROCESS ENDS ON FEBRUARY 27 FOR 561 APPRENTICE POSTS KNOW VACANCIES SS

Railway Recruitment 2021: భారతీయ రైల్వేలో 561 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Railway Recruitment 2021 | రైల్వేలో ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. అందులో ఓ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయడానికి మరో రెండు రోజులే గడువుంది. మొత్తం 561 ఉద్యోగాలున్నాయి. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.