దీనితో పాటు.. వారు సంబంధిత రంగంలో ITI డిప్లొమా (NCVT లేదా SCVTకి అనుబంధంగా) కూడా కలిగి ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 100 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక జరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)