3. పోస్టుల వారీగా వివరాలు చూస్తే ఫిట్టర్- 45, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 28, ఎలక్ట్రీషియన్- 18, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 8, సెక్రెటేరియల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)- 5, పెయింటర్ (జనరల్)- 10, కార్పెంటర్- 20, ప్లంబర్- 8, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)- 2, టైలర్ (జనరల్)- 5, మెకానిక్ (డీజిల్)- 7, మెకానిక్ (ట్రాక్టర్)- 4, ఆపరేటర్ (అడ్వాన్స్డ్ మెషీన్ టూల్)- 5 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)