4. Stock Market: కరోనా సంక్షోభ కాలంలో డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య భారీగా పెరిగింది. అంటే ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ ద్వారా అదనంగా ఆదాయం పొందేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు అందుకు సంబంధించిన నాలెడ్జ్ పెంచుకోవడం అవసరం. ఆ తర్వాత ఆచితూచి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
10. Online course: మీకు పట్టు ఉన్న సబ్జెక్ట్‌పై ఓ ఆన్లైన్ కోర్సు రూపొందించి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్స్‌లో పోస్ట్ చేస్తే చాలు. ఆ కోర్సును యాక్సెస్ చేయడానికి ఎంతో కొంత ఫీజు నిర్ణయించాలి. ప్రస్తుతం ఆన్లైన్ కోర్సులకు డిమాండ్ పెరిగింది కాబట్టి మీ కోర్సుకు కూడా రెస్పాన్స్ ఉంటుంది. అయితే ఆ సబ్జెక్ట్‌ని చక్కగా టీచ్ చేయగల నైపుణ్యం మీకుండాలి. (ప్రతీకాత్మక చిత్రం)