Vizag Steel Jobs: వైజాగ్ స్టీల్‌లో 188 జాబ్స్... ఫిబ్రవరి 13 లాస్ట్ డేట్

Vizag Steel Plant Recruitment 2020 | ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి ఫిబ్రవరి 13 చివరి తేదీ. నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.