AP Model Schools: ఏపీలో విద్యార్థులకు అలర్ట్.. మోడల్ స్కూల్స్ లో అడ్మిషన్ ఇలా పొందండి...!

ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ (Andhra Pradesh Model Schools) అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.