UPSC Recruitment 2021: రూ.2,18,000 వేతనంతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

UPSC Recruitment 2021 | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఓ జాబ్ నోటిఫికేషన్ ద్వారా 36 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.