Principal Jobs: మొత్తం 363 ప్రిన్సిపాల్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

UPSC Recruitment 2021 | ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి అలర్ట్. 363 ప్రిన్సిపాల్ పోస్టులకు అప్లై చేయడానికి మరో 2 రోజులే గడువు ఉంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.