UPSC Recruitment 2021: జర్నలిజంలో అనుభవం ఉందా? రూ.1,42,000 వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

UPSC Recruitment 2021 | కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు గడువు త్వరలో ముగియనుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.