Home » photogallery » jobs » UPSC RECRUITMENT 2020 UNION PUBLIC SERVICE COMMISSION INVITES APPLICATIONS FOR 307 POSTS APPLY BEFORE OCTOBER 1 SS

UPSC Recruitment 2020: మొత్తం 307 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

UPSC Recruitment 2020 | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో 2 రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.