Home » photogallery » jobs »

UPSC NDA NA 2022 II APPLICATION PROCESS ENDS ON 2022 JUNE 4 FOR NATIONAL DEFENCE ACADEMY AND NAVAL ACADEMY EXAMINATION NOTIFICATION WITH 400 VACANCIES SS

UPSC Jobs 2022: ఇంటర్ పాసైనవారికి 400 పోస్టులు... దరఖాస్తుకు 3 రోజులే గడువు

UPSC Jobs 2022 | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ పరీక్ష కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇంటర్ పాసైనవారికి 400 పోస్టుల్ని కేటాయించింది. మహిళలు కూడా దరఖాస్తు చేయొచ్చు.