హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

UPSC Jobs 2020: యూపీఎస్‌సీ నుంచి 886 పోస్టుల భర్తీ... అప్లై చేయండిలా

UPSC Jobs 2020: యూపీఎస్‌సీ నుంచి 886 పోస్టుల భర్తీ... అప్లై చేయండిలా

UPSC Civil Services Preliminary Examination 2020 | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC ఇటీవల సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈసారి సివిల్ సర్వీసెస్ ద్వారా 796 పోస్టులు, ఫారెస్ట్ సర్వీసెస్ ద్వారా 90 పోస్టుల్ని భర్తీ చేస్తోంది యూపీఎస్‌సీ. ఈ నోటిఫికేషన్లకు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

Top Stories