7. విద్యార్హతల వివరాలు చూస్తే ఐఎంఏ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ కోసం డిగ్రీ పాస్ కావాలి. ఇండియన్ నావల్ అకాడమీ కోసం ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ కోసం 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్‌తో పాటు డిగ్రీ పాస్ కావాలి. లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఈ కోర్సులు చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అప్లై చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)