4. మొత్తం 418 ఖాళీలు ఉండగా అందులో ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రడూన్- 100, ఇండియన్ నావల్ అకాడమీ, ఎజిమల- 26, ఎయిర్ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్- 32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై- 167, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (మహిళలు), చెన్నై- 17 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)