UPSC CDS 2021: ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో 339 జాబ్స్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

UPSC CDS 2021 | యూపీఎస్‌సీ పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్-CDS ద్వారా పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి మరో రోజు మాత్రమే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.