Home » photogallery » jobs »

UPSC CDS 2022 II APPLICATION PROCESS ENDS ON 7TH JUNE FOR COMBINED DEFENCE SERVICES EXAMINATION WITH 339 VACANCIES SS

UPSC Jobs 2022: డిగ్రీ పాసైనవారికి 339 పోస్టులు... దరఖాస్తుకు 3 రోజులే గడువు

UPSC CDS 2022 | యూపీఎస్‌సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) ఎగ్జామినేషన్ కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దరఖాస్తు గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.