Home » photogallery » jobs »

UOH RECRUITMENT 2022 APPLICATION PROCESS ENDS SOON FOR 4 GUEST FACULTY POSTS IN UNIVERSITY OF HYDERABAD SS

UOH Recruitment 2022: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

UOH Recruitment 2022 | యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH) గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. విద్యార్హతలతో పాటు దరఖాస్తు విధానం తెలుసుకోండి.