అయితే, కరోనా కారణంగా ఆలస్యమైందని అన్నారు. ఐఏఎస్ అధికారుల సివిల్ లిస్ట్-2021 ఇ-పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు స్టేఫ్ సెలక్షన్ కమిషన్(ఎ్సఎస్సి), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బి), ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబిపిఎస్) ద్వారా ప్రభుత్వరంగంలో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)