ఆగస్టులో విద్యార్థులకు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం) అసెస్ ఫార్ములా ద్వారా వచ్చిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు ఈ పరీక్షలు రాయొచ్చని అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం) పరీక్షలు రాసేందుకు సుముఖంగా ఉన్న విద్యార్థులు కూడా ఆగస్టులో ఎగ్జామ్స్ రాసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం) సోషల్ మీడియా వేదికగా విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి.. ఈ విషయాన్ని వెల్లడించారు. (ఫైల్ ఫొటో) అయితే జేఈఈ, నీట్ పరీక్షల తేదీలకు సంబంధించిన వచ్చిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం ఇవ్వలేదు.(ప్రతీకాత్మక చిత్రం)