Home » photogallery » jobs »

UNION BANK OF INDIA APPLICATIONS INVITING FOR JOB VACANCIES DEC 29 IS LAST DATE FOR APPLICATIONS NS

Union Bank Recruitment 2021: యూనియన్ బ్యాంక్ లో జాబ్స్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 29 లాస్ట్ డేట్.