ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు ఉంటే.. ఆ ఇద్దరు కూడా ఈ పథకానికి అర్హులుగా పేర్కొన్నారు. వారి యొక్క కుటుంబ ఆదాయం రూ.8లక్షల లోపు ఉండాలి. ఎంపిక చేసే క్రమంలో రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. దీని ప్రకారం ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీ, ఇతరులకు 27% ఇస్తారు. దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)