1. భారత పౌరులకు ఆధార్ కార్డు సేవల్ని అందిస్తున్న యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ముంబై, బెంగళూరు, గువాహతిలోని ప్రాంతీయ కార్యాలయాల్లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ప్రైవేట్ సెక్రెటరీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, అకౌంటెంట్ లాంటి పోస్టులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. విద్యార్హతల వివరాలు చూస్తే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 56 ఏళ్ల లోపు ఉండాలి. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)