1. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో-DEB కోసం ఈ జూనియర్ కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 8 ఖాళీలున్నాయి. యూజీసీ అవసరాలను బట్టి పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)