అభ్యర్థులకు అలర్ట్.. ఆ పరీక్షకు అప్లై చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్.. పూర్తి వివరాలివే

UGC NET 2021 పరీక్షకు అప్లై చేయడానికి ఈ రోజే ఆఖరు తేదీ. దరఖాస్తు చేసుకున్న వారు రేపటి వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చు.