Scholarship: ఒకే కూతురు ఉన్న తల్లిదండ్రులకు గుడ్ న్యూస్... స్కాలర్‌షిప్‌కు అప్లై చేయండిలా

Indira Gandhi PG Scholarship for single Girl Child | ఒకే కూతురు ఉన్న తల్లిదండ్రులకు శుభవార్త. యూనివర్సిటీ గ్రాంట్స్-UGC కమిషన్ సింగిల్ గాళ్ చైల్డ్ స్కాలర్‌షిప్ ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.