నాలుగింట గురువు సంచారం కారణంగా కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అదాయంపెరుగుదల, వ్యాపారాభివృద్ది, ప్రమోషన్‌ను, కొత్త ఉద్యోగం, విదేశీ ప్రయాణం, శుభకార్యాలు, శుభవార్తల వంటికి ఆస్కారముంది. ఇతర గ్రహాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి.