తెలంగాణలో పాలిటెక్నిక్ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకయ్యాయి (Polytechnic question paper leak). హైద్రాబాద్ లోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పేపర్ లీకైనట్టుగా అధికారులు గుర్తించారు. లీకైన పేపర్ ను వాట్సాప్ ద్వారా విద్యార్ధులకు చేరింది. ఈ నెల 8వ తేదీ నుం,చి పాలిటెక్నిక్ పరీక్షలు జరుగుతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)