3. ఖాళీల వివరాలు చూస్తే మొత్తం 7 పోస్టులున్నాయి. అనస్తీటిస్ట్ పోస్టులు 2, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 2, థియేటర్ అసిస్టెంట్ పోస్టులు 3 ఉన్నాయి. వేతనాల వివరాలు చూస్తే అనస్తీటిస్ట్ పోస్టుకు రూ.1,00,000, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు రూ.17,000, థియేటర్ అసిస్టెంట్ పోస్టుకు రూ.10,000 లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. విద్యార్హతల వివరాలు చూస్తే అనస్తీటిస్ట్ పోస్టుకు ఎండీ అనస్తీషియా, డీఎన్బీ, డీఏ పాస్ కావాలి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు ఇంటర్మీడియట్తో పాటు బీఎంఎల్టీ లేదా డీఎంఎల్టీ పాస్ కావాలి. థియేటర్ అసిస్టెంట్ పోస్టుకు 8వ తరగతి పాస్ కావడంతో పాటు నర్సింగ్ ఆర్డర్లీలో 5 ఏళ్ల అనుభవం ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)