Home » photogallery » jobs »

TTD RECRUITMENT 2022 TIRUMALA TIRUPATI DEVASTHANAM INVITES APPLICATIONS FOR 8 VACANCIES IN SRI PADMAVATHI CHILDREN HEART CENTRE TIRUPATI KNOW HOW TO APPLY SS

TTD Recruitment 2022: టీటీడీ జాబ్ నోటిఫికేషన్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

TTD Recruitment 2022 | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మరో మూడు రోజుల్లో దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలతో పాటు దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.